అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు, జిల్లా కోర్టుల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్టుల్లో మొత్తం 3672 పోస్టుల భర్తీ కానుంది.
పోస్టుల వివరాలు..
ఏపీ హై కోర్టులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్: 13, హైకోర్టులో కంప్యూటర్ ఆపరేటర్: 11
ఏపీ హైకోర్టులో ఓవర్సీర్: 1
ఏపీ హై కోర్టులో అసిస్టెంట్స్ అండ్ ఎగ్జామినర్స్: 27
ఏపీ హైకోర్టులో : 16 టైపిస్టు, 20 కాపీయిస్ట్
ఏపీ హైకోర్టులో అసిస్టెంట్ ఓవర్సీర్ : 1
ఏపీ హైకోర్ట్‌లో డ్రైవర్స్ :8
ఏపీ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ :135
జిల్లా కోర్టులో స్టెనోగ్రాఫర్ గ్రేడ్3 : 114
జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ :681
జిల్లా కోర్టులో టైపిస్ట్ : 170
జిల్లా కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్ :158
జిల్లా కోర్టులో ఎగ్జామినర్ : 112
జిల్లా కోర్టులో కాపీయిస్ట్ : 209
జిల్లా కోర్టులో రికార్డ్ అసిస్టెంట్ : 09
జిల్లా కోర్టులో డ్రైవర్ లైట్ వెహికల్ : 20
జిల్లా కోర్టులో ప్రాసెసర్ సర్వర్ 439
జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ : 1520 మొత్తం పోస్టులు 3672
వయో పరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాలు
వయో సడలింపు: ూజ/ ూు/ఉదీజ/ అభ్యర్థులకు ప్రభుత్వ నియమం ప్రకారం సడలింపు
జీతం: రూ.19,900/- నుంచి రూ.1,16,600/- మధ్యలో, నెల జీతం వస్తుంది.
దరఖాస్తు రుసుము: మిగతా అభ్యర్థులందరూ:800/-
ూజ/ూు, మహిళా అభ్యర్థులకు :400/-
విద్యా అర్హత : ఏదైనా డిగ్రీ పాస్ అయితే చాలు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ట్రేడ్/ స్కిల్ టెస్ట్, పని అనుభవం ఆధారంగా ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ -1, ఫేజ్ -2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్ (స్టెనో పోస్టులకు) ఆధారంగా
వ్రాత పరీక్ష
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్
డాక్యుమెంట్ వెరిఫికేషన్
అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 22.10.2022. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11.11.2022.










