తిరువూరు (విజయవాడ) : ముఖ్యమంత్రి పర్యటన తిరువూరులో ఉన్న నేపథ్యంలో ... సిఐటియు మైలవరం మండల కార్యదర్శి, సిపిఎం మండల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. మరికొందరు సిపిఎం నేతలను గృహనిర్బంధం చేశారు.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved