ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్: మేము సైతం కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం బుధవారం ధవళేశ్వరం గ్రామంలో క్లస్టర్ 5 ఇంచార్జ్ పండూరి .అప్పారావు మరియు యూనిట్ ఇంచార్జ్ నీలు.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రూరల్ మండల టిడిపి అధ్యక్షులు మత్సెటిm ప్రసాద్ మరియు 130 బూత్ కన్వీనర్ నందిగం.సత్యనారాయణ స్థానిక నాయకులతో ఇంటి ఇంటి కి వెళ్లి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కోసం అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చే సంక్షేమ పథకాల కోసం వివరించి చెప్పడం జరిగింది.ఈకార్యక్రమంలో పల్లా.రామస్వామి యాదవ్,ఇళ్ల.రాంబాబు,ముచి.నాని,కర్రి.సత్యనారాయణ,గుబ్బల. దశరద్, నాళ్ళ.రమేష్,సింహాద్రి,బొబ్బిలి.రామకృష్ణ, కింతాడి .శివ శంకర్, బొబ్బిలి.రాజేష్, తదితరులు పాల్గొన్నారు.










