ప్రజాశక్తి-చాగల్లు : కొవ్వూరు నియోజకవర్గం ద్విసభ్య కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు నియోజకవర్గంలో ఒక మండలం రిలే నిరాహార దీక్షలో పాల్గొనాలని ఇచ్చిన చూసిన మేరకు శుక్రవారం తెలుగుదేశం చాగల్లు మండల నాయకుల కార్యకర్తల రిలే నిరాహార ఉనగట్ల గ్రామంలో సెంటర్ లోని ఎన్ టీ ఆర్ విగ్రహం దగ్గర నిరాహారదీక్ష కార్యక్రమ నిర్వహించారు. ఆళ్ల హరిబాబు నాదెళ్ల శ్రీరామ్, చౌదరి బొడ్డు రాజు, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, కొవ్వూరు నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు.










