ప్రజాశక్తి-పెరవలి : జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యువనేత రాష్ట్ర మాజీ మంత్రివర్యులు నారా లోకేష్ శుక్రవారం కుప్పం నుండి ఇచ్చాపురం వరకు 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర ప్రారంభిస్తున్న శుభ సందర్భంగా సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నియోజవర్గం ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆదేశాల మేరకు పెరవలి మండలం నుండి మండల అధ్యక్షులు అతికల రామకృష్ణమ్మ( శ్రీను) మాజీ డిసిఎంఎస్ చైర్మన్ భూపతిరాజు రవివర్మ నియోజకవర్గ ఐటీడీపి అధ్యక్షుడు అబ్బిశెట్టి సత్తిరాజు ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి మంగం రామారావు మండల తెలుగు యువత అధ్యక్షుడు హనుమంతు సుబ్రహ్మణ్యం కానూరు అగ్రహారం గ్రామ పార్టీ అధ్యక్షులు దాసం బాపన్ననాయుడు మండల బీసీ సెల్ ఉపాధ్యక్షుడు జన్ని బ్రహ్మన్న ఇర్రింకి పెద్దిరాజు సంఘీభావంగా అక్కడికి తరలివెళ్లారు.










