May 18,2023 11:50

ప్రజాశక్తి-చాగల్లు : మండలంలో మల్లవరం గ్రామంలో సుశీల  వృద్ధాశ్రమంలో కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామస్తులు కరుటూరి వెంకట్రావు  ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి ఏ ఎస్ జోహార్ ప్రారంభించారు. అనంతరం ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ మండుతున్న వేసవికాలంలో బాటసారిలకు చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందిమన్నారు. ఈ కార్యక్రమంలో  లకంసాని భద్రం, బూరుగుపల్లి వీర రాఘవులు  కోడూరి ప్రసాద్ కరుటూరి సతీష కోడూరి కాశ బండి శ్రీను హరి కృష్ణ  తదితరులు పాల్గొన్నారు.