- నాణ్యమైన గోనె సంచులు ఏర్పాటు చేయాలి
- తాసిల్దార్ కి వినతిపత్రం
ప్రజాశక్తి-చాగల్లు : ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని నాణ్యమైన కొత్త గోను సంచులు అంది ఇవ్వాలని. ఆర్ బి కే కేంద్రాలవద్దా తేమ శాతం చూసిన తర్వాత రైస్ మిల్లు వద్దకు వెళ్లేలా ఏర్పాటు చేయాలని తూర్పుగోదావరి జిల్లా రైతు సంఘం కన్వీనర్ గారపాటి వెంకట సుబ్బారావు డిమాండ్ చేశారు. బుధవారం తాసిల్దార్ కార్యాలయం వద్ద రైతు సంఘం తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ధాన్యం పంటలు కోతకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించలేదని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆర్ బి కే కేంద్రాల వద్ద తేమ శాతం చూసి తర్వాత ధాన్యం రైస్ మిల్లుకు పంపించే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లు తేమశాతం పేరుతో రైతులు చాలా ఇబ్బంది పెడుతున్నారని. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పడి చేయవడంతో రైస్ మిల్లర్స్ అయిన కాడికి అడుగుతున్నారని దీనివల్ల రైతులు చాలా ఆర్థికంగా చాలా నష్టపోతున్నారని ఆయన తెలిపారు. ఆర్.బి.కె కేంద్రరం వద్దరైతులకు నాణ్యమైన గోను సంచులు అందించాలని కోరారు 25 రూపాయలు రవాణా రవాణా చార్జి 30 రూపాయలు పెంచి ఇవ్వాలని వర్షాకాలం కావడంతో ఆర్.బి.కె కేంద్రం వద్ద రైతులకు 100% సబ్సిడీపై తారు బరకాలు అందించాలని లోడింగ్ అన్ లోడింగ్ సకాలంలో రైస్ మిల్లు దగ్గర రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. కామన్ రకం 21 83 ఏ గ్రేడ్ 22 03 గతంలో ఇచ్చినట్లు ప్రస్తుత రేట్ల పంచి కేరళ రాష్ట్రం బోనస్ 900 ఇస్తున్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంకటాల బుద్ధుడు. కొటారు నాగేశ్వరరావు ఆర్ మురళ










