- పోలీస్ స్టేషన్, రధం వీధి రోడ్లపై నీరు
ప్రజాశక్తి - ధవళేశ్వరం: తుఫాన్ ప్రభావంతో ఈరోజు ధవలేశ్వరం గ్రామంలో కురిసిన వర్షానికి ధవలేశ్వరం పోలీస్ స్టేషన్, రధం వీధి రోడ్లు జలమయమయ్యాయి. జలమయంమావడంతో రోడ్డు ఎక్కడ ఉందో డ్రైనేజ్ ఎక్కడ ఉందో తెలియక వాహనదారులకు తరచు ప్రమాదాలు గురవుతున్నా.అంతేకాకుండా ధవలేశ్వరం పోలీస్ స్టేషన్ బయట రోడ్డు జలమయం అవడంతో పోలీసులు పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు గాని ఇతర స్టేషన్ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు వర్షానికి పోలీస్ స్టేషన్ రోడ్ మునిగిపోవడంతో స్టేషన్ నుండి బయటికి వెళ్లాలన్న లోపలికి రావాలన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.










