Oct 14,2023 12:39

ప్రజాశక్తి-గోకవరం : మండల కేంద్రమైన గోకవరం సంజీవ్ నగర్  లో శుక్రవారం జరిగిన  తాటాకుల ఇల్లు దగ్ధమైన ఘటనలో బాధితులు బాతు భీమరాజు ,బాతు వరదమ్మలకు ఎంపీపీ సుంకర శ్రీవల్లి,సుంకర వీరబాబు, వరసాల ప్రసాద్, బిజ్జి రాజు, మచ్చ మోహన్, ఎంపీటీసీ రాంప్రసాద్, వార్డ్ మెంబర్ వీర చంద్రం, మచ్చా మురళి, నండూరు బుజ్జి, బాడిత బోయిన చిన్న, వైసిపి నాయకులు కాయకూరలు, 25 కేజీలు బియ్యం బస్తా, కిరాణా వంట  సామానులను బాధితులకు శనివారం అందజేసారు,ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.