ప్రజాశక్తి-గోకవరం(తూగో) : మండల కేంద్రమైన గోకవరం గ్రామంలో బి ఎస్ ఆర్ జూనియర్ కళాశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన జ్ఞాన సరస్వతి కాన్వెంట్ ను శనివారం ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమం గోకవరం జడ్పిటిసి దాసరి శ్రీరంగ రమేష్ జగ్గంపేట ఎంపీపీ అత్తులూరి నాగబాబు గోకవరం మండలం వైసీపీ కన్వీనర్ పాటి రాంబాబు వైసీపీ నాయకులు సుంకర రమణ దాసరి చినబాబు చింతల అనిల్ కుమార్ దాసరి తమ్మన్న దొర కర్రి సూరారెడ్డి వైస్ ఎంపీపీ మడికి మైనర్ బాబు వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి వరసాల ప్రసాద్ నరాల శెట్టి నరసయ్య పాల్గొన్నారు










