Feb 04,2021 13:04

కురుపాం(విజయనగరం): మండలంలో మొండెంఖల్‌ స్వతంత్ర సర్పంచ్‌ అభ్యర్థిగా గూడారి లక్ష్మి నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు.