ప్రజాశక్తి-చాగల్లు : జిల్లా పంచాయతీ అధికారి టీ జగదాంబ ఆకస్మిక తనిఖీ గురువారం ఉదయం 11 గంటలకు చాగల్లు మండలం చిక్కాల గ్రామపంచాయతీ ఎస్ డబ్ల్యూ పి సి సందర్శించిరు. పంచాయతీ కార్యదర్శి షేక్ ఖాసిం కు సూచనలు జారీ చేసిరు .మరియు గ్రామంలో ప్లాస్టిక్ నిషేధం అమలా పరచాలని సానిటేషన్ పూర్తిస్థాయిలో జరిగేలా చూడాలని వేసవి దృష్ట్యా త్రాగునీరు సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించిరు. గ్రామపంచాయతీ సచివాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు సంతృప్తి వ్యక్తపరిచారు . చిక్కాల గ్రామ సర్పంచ్ కొయ్య మణి. మండల విస్తరణ అధికారి కె. రాజేేష్. పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు










