Mar 15,2023 14:54

ప్రజాశక్తి- ధవళేశ్వరం : రాజమండ్రి రూరల్ శాసనసభ సభ్యులు  గోరంట్ల.బుచ్చయ్య చౌదరి  పుట్టినరోజు సందర్భంగా  ధవళేశ్వరం టిడిపి నాయకులు సావాడ శ్రీనువాసురెడ్డి ఏర్పాటు చేసిన దివ్యంగుల ట్రై సైకిల్స్ లను దివ్యాంగులైన వంకాయల.వీరభద్రరావు, నూరుకుర్తి.సత్యనారాయణ,పెంకె.షెమల ముగ్గురికి గోరంట్ల  చేతుల మీదగా అందించారు. ఈ సందర్భంగా గోరంట్ల . మరియు శ్రీనువాసురెడ్డి  దివ్యంగులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మచెట్టి .శివప్రసాద్,పండురీ.అప్పారావు, ఎర్రమోతు.ధర్మరాజు,పినింటి.ఏకబాబు,మజ్జి.పద్మ,సింగ్, సురేంద్ర తదితర టిడిపి నాయకులు పాల్గున్నారు..