ప్రజాశక్తి-పెరవలి(తూర్పుగోదావరి జిల్లా) : రాహుల్ గాంధీపై అనర్హ వేటు బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి అల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున భారీ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు మద్దతు తెలుపుతూ ధర్నాలో పాల్గొన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అరిగెల అరుణ కుమారి, ఆకుల భాగ్యలక్ష్మి ,కుర్షిదా కిమిడీ దేవి తదితరులు పాల్గొన్నారు.










