Jun 28,2023 16:07

ప్రజాశక్తి-పెరవలి : మండలం ఉసులుమర్రుపాడు నడిపల్లి కోట నెంబర్-1.2 పాఠశాలలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపాలిటీ లాకుపేట కు చెందిన అంబేద్కర్ సేవాసమితి అధ్యక్షులు బొంతు సత్యనారాయణ కార్యదర్శి నేతల రాఘవరావు సేవాసమితి సభ్యులచే మూడు పాఠశాలల్లో ఉచిత రాత పుస్తకాలను స్టేట్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ డైరెక్టర్ మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వీరమల్లు సత్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఉచిత రాత పుస్తకాల పంపిణీ సమన్వయకర్త రాష్ట్ర కౌన్సిలర్ బామ్ షేప్ జిల్లా కో కన్వీనర్ పెదపోలు వెంకటరాయుడు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బీర సత్యవేణి రాజు ప్రధానోపాధ్యాయులు ఎస్.ఎస్.ఎస్ .విఎన్.ఆచార్యులు కిరణ్ కుమార్ కే.రాకేష్  ఎన్. రత్నామని తదితరులు పాల్గొన్నారు