Sep 01,2023 14:53

ప్రజాశక్తి -చాగల్లు :విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని పెరిగిన ధరలు అరికట్టాలని గ్యాస్‌ బండను 400 రూపాయలకే ఇవ్వాలని సిపిఎం చాగల్లు మండలం కార్యదర్శి కేకే దుర్గారావు  అన్నారు. శుక్రవారం చాగల్లు గ్రామంలో కరపత్రాలను పంచుతూ సంతకాల సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు కంకటాల బుద్ధుడు, గారపాటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు