ప్రజాశక్తి-పిచ్చాటూరు (చిత్తూరు) : 75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ... సోమవారం పిచ్చాటూరు గాంధీనగర్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో రేవంత్ రెడ్డి అనే ఏడాదిన్నర చిన్నారి మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిలబడి, మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తూ చూపరులను ఆకట్టుకున్నాడు.










