యోగా చేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-నెల్లూరు :నగరంలోని మెడికవర్ వైద్యశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా యోగా ట్రయినర్ సునోలా, వైద్యశాల డాక్టర్స్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా ట్రయినర్ సునోలా, డాక్టర్ గణేష్ నాగిరెడ్డి ఉదరు భాస్కర్ మాట్లాడారు. హాస్పిటల్ హెచ్ ఓ డీస్ , మార్కెటింగ్ టీమ్, స్టాఫ్ నర్సెస్, పిఆర్‌ఓచందు వర్మ సిబ్బంది పాల్గొన్నారు.










