Jun 24,2023 19:19

విరాళం అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-కందుకూరు :అంకమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం జరుగుతోంది. అపురూప శిల్పకళలతో ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతోంది. అమ్మవారి పాదాల చెంత ఉంచే సువర్ణ యంత్రానికి శనివారం మంగపాటి శ్రీనివాస్‌ రావు ధర్మపత్ని రజిని ఒక గ్రాము బంగారం కోసం రూ 6251లు కానుకగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఎనిమిరెడ్డి వెంకటరెడ్డికి అందజేశారు. నిర్మాణ కమిటీ సభ్యులు పిడికిటి వెంకటేశ్వర్లు,కొడాలి కోటేశ్వరరావు,భక్తులు పాల్గొన్నారు.