విరాళం అందిస్తున్న దాత
ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరులోని అంకమ్మ తల్లి ఆలయ పునర్ నిర్మాణం కోసం మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారు. శనివారం ఆలయ నిర్మాణానికి తుమ్మపూడి వెంకట సుబ్బారావు భార్య శ్యామల రూ.25,116లు కానుకగా ఆలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు వై వెంకటరెడ్డికి అందజేశారు.










