Jan 31,2023 18:48

విరాళం అందజేస్తున్న దృశ్యం

:ప్రజాశక్తి -కందుకూరు : అంకమ్మ తల్లి ఆలయం పునర్నిర్మాణం కోసం ఎంఎల్‌ఎ మహీధర్‌ రెడ్డి కృషి చేస్తున్నారు. మంగళవారం కళ్లే వీ భాస్కర్‌ భార్య పద్మావతి కుమారుడు అనంతకష్ణ కోడలు కౌసల్య ఆలయ నిర్మాణానికి రూ.30,295లు, సువర్ణ యంత్రానికి రూ.5716లు విరాళంగా ఎంఎల్‌ఎ సమక్షంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యుడు ఎనిమిరెడ్డి వెంకటరెడ్డికి అందజేశారు. ఆవుల మాధవరావు, కొండపి శ్రీనివాసులు పాల్గొన్నారు.