May 12,2023 22:22

ఫొటో : సిపిఎం నేతకు నోటీసులు అందజేస్తున్న కానిస్టేబుల్‌

విపక్ష నాయకుల ముందస్తు అరెస్టులు
ప్రజాశక్తి-కావలి : ముఖ్యమంత్రి రాక సందర్భంగా ముందస్తు అరెస్టులు చేసి 2వ పట్టణ, 1వ పట్టణ, కావలి రూరల్‌ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. అరెస్టు అయిన వారిలో సిపిఎం నాయకులు పసుపులేటి పెంచలయ్య, పసుపులేటి పెంచలనరసింహం, అఖిలపక్షం కన్వీనర్‌ కరవది భాస్కర్‌, టిడిపి పట్టణ కార్యదర్శి జ్యోతి బాబురావు, బిజెపి నేతలు బ్రహ్మానందం, మంద కిరణ్‌లుఉన్నారు.