Jan 25,2023 18:27

మాట్లాడుతున్న సుందరవల్లి

ప్రజాశక్తి -వెంకటాచలం :విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో బుధవారం ఓటర్ల అవగాహన కార్యక్రమం ప్రొఫెసర్‌ విజయ ఆనంద్‌ కుమార్‌ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జిఎం సుందరవల్లి హాజరయ్యారు. ఆమె విద్యార్థులనుద్శేశించి మాట్లాడారు.. విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య పి రామచంద్ర రెడ్డి, వెంకటచలం తహశీల్దార్‌ కృష్ణ మాట్లాడారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఉదరు శంకర్‌ అల్లం ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ కే సునీత , ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్‌ ప్రభాకర్‌ పాల్గొన్నారు.