May 11,2023 19:09

వధూవరులను ఆశీర్వదిస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి -కందుకూరు :పట్టణంలోని లక్ష్మీ తిరుమల కళ్యాణ మండపంలో 22వ వార్డుకు చెందిన పేర్నమిట్ట శ్రీనివాసులు, పద్మావతి కుమారుడు సాయి కోటేశ్వరరావు, నాగజ్యోతి వివాహానికి గురువారం కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. ఇంటూరి నాగేశ్వరరావు నూతన వధూవరులను ఆశీర్వదించారు. మాజీ కౌన్సిలర్‌ కొచ్చెర్ల శ్రీనివాసరావు, చుండి అక్కయ్య పాల్గొన్నారు.