Jan 09,2023 20:37

సంబరాలు జరుపుకుంటున్న దృశ్యం

సంబరాలు జరుపుకుంటున్న దృశ్యం
వైసిపి సంబరాలు
రాపూరు:తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌ కుమార్‌ రెడ్డి ఆదేశాలు మేరకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర నాలుగు సంవత్సరాలు అయిన సందర్భంగా సిద్ధవరం గ్రామ వైసిపి నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కలపాటి మధు సుధన్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, సిఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్‌ కట్‌ చేశారు.
కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు కలపాటి మధు సుధన్‌ రెడ్డి ,మురాంరెడ్డి రామిరెడ్డి, కోటంరెడ్డి రమేష్‌ రెడ్డి, మదురు వేణు, మోడుబోయేన బలకష్ణయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.