స్తంభం పోల్‌ను ఢకొీన్న కారు
స్తంభం పోల్‌ను ఢకొీన్న కారు
తప్పిన ప్రమాదం
సైదాపురం:మండలంలోని గిద్దలురు గ్రామంలో మంగళవారం రాత్రి కారు వేగంగా నడుపుతూ విద్యుత్ పోల్‌ను ఢ కొంది. దీంతో పోల్ విరిగి కారుపై పడింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ వేగంగా, నిర్లక్ష్యంగా కారును నడపడంతో ప్రమాదం జరిగిందని ఎస్‌ఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.










