విజయవాడ : టిడ్కో ఇళ్లను వెంటనే ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ... విజయవాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. జగనన్న కాలనీలలో ఇళ్లను ప్రభుత్వమే కట్టాలని డిమాండ్ చేశారు.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved