తనకల్లు : మండలం దుగునేపల్లి గ్రామంలో పలువురు టిడిపిలోకి చేరారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఇమాం మౌజన్ల కలయిక సమావేశంలో మండలంలోని ఇమాం మౌజన్ అధ్యక్షులు అలీ ఆధ్వర్యంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో ఇమాం మౌజన్లు, ముతవల్లి సుబహన్, ఇమాం కలిముల్లా, ఇమాం సనఉల్లాV్‌ా, ముతవల్లి చిన్న హుస్సేన్, ఇమాం జి.హైదర్ వలి, ముతవల్లి ఖముషా, ఇమాం నాజర్, ముతవల్లి షాజహాన్, మౌజన్ రహంతుల్లాV్‌ా, ఇమాం సమిఉల్లాV్‌ా, ఇమాం ఖాసీం,ముతవల్లి అమీర్, ముతవల్లి బాబు, ఇమాం మాసుం తదితరులు పార్టీలో చేరారు. వీరందరికీ కందికుంట వెంకటప్రసాద్ టిడిపి కండూవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి, మాజీ మండల కన్వీనర్ శంకర్ నాయుడు, నాయకులు కుంచె నాగేంద్రప్రసాద్, జియావుల్లా, దామోదర్, మహబూబ్ బాషా, శ్రీధర్ రెడ్డి, డైమండ్ ఇర్ఫాన్, బాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు.










