Jan 28,2023 20:19

సీతారామయ్యను అభినందిస్తున్న కార్యాలయ సిబ్బంది

ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు తహశీల్దార్‌ డి.సీతారామయ్యను శనివారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో సత్కరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ చక్రధర్‌ బాబు చేతుల మీదుగా తహశీల్దార్‌ డి.సీతారామయ్యకు ప్రశంసా పత్రం అందుకున్నారు. స్థానిక తాశీల్దారు కార్యాలయం సిబ్బంది సీతారా మయ్యను సత్కరించి అభినందించారు.