Oct 15,2023 11:16

ప్రజాశక్తి-కాకినాడ : దళిత సమస్యల పరిష్కారానికై ప్రత్యామ్నాయ విధానాల కోసం సిపిఎం ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళా మందిరంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దడాల సుబ్బారావు, ఆండ్ర మల్యాద్రి పాల్గొని ప్రసంగించారు.. 

state-level-seminar-on-dalit-problems-kakinada-children

state-level-seminar-on-dalit-problems-kakinada-children

 state-level-seminar-on-dalit-problems-kakinada-children

 state-level-seminar-on-dalit-problems-kakinada-children