ప్రజాశక్తి-అనకాపల్లి : సహకార రంగాన్ని కాపాడుకుందాం అనే అంశంపై సిపిఎం ఆధ్వర్యంలో అనకాపల్లిలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య, సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, జిల్లా నాయకులు, సహకార సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు.












