ప్రజాశక్తి-విశాఖ : విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై మరికొద్ది సేపట్లో ఉత్తరాంధ్ర బైక్ యాత్రను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రారంభించనున్నారు. విశాఖ ఉక్కు రక్షణ యాత్ర మద్దతుగా స్టీల్ కార్మికులు కూర్మన్నపాలెం నుండి బైక్ యాత్రకు బయలుదేరారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ బైక్ యాత్రకు మద్దతు తెలుపుతూ...
విశాఖ ఉక్కు పరిరక్షణ బైక్ యాత్రకు మద్దతు తెలిపిన సిఐటియు నాయకులు కుమార్
విశాఖ ఉక్కు పరిరక్షణకై ముందుకు సాగుతూ...
ఉత్సాహంగా విశాఖ ఉక్కు పరిరక్షణ బైక్ యాత్ర
విశాఖ ఉక్కు పరిరక్షణ బైక్ యాత్ర విశాఖ నుండి విజయనగరం వైపు...
విశాఖ ఉక్కు రక్షణ యాత్రను ప్రారంభిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తూ...
మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేస్తూ...
బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే లోకనాధం
బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు