Jan 18,2023 21:02

పరామర్శిస్తున్న టిడిపి నాయకులు

పరామర్శిస్తున్న టిడిపి నాయకులు
సర్పంచ్‌కు పరామర్శ
వలేటివారిపాలెం :మండలంలోని కూనిపాలెం గ్రామ సర్పంచ్‌ నవులూరి రాజా రమేష్‌ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఒంగోలు సంగమిత్ర ఆస్పత్రిలో సర్జరీ చేయించుకోవడం జరిగింది. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్‌, స్థానిక నాయకులతో కలిసి మంగళవారం రాత్రి ఒంగోలు వెళ్లి పరామర్శి ంచారు
. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.