తిరువనంతపురం : కేరళలోని కన్నూర్‌లో ఈనెల 6వ తేదీ నుండి జరగబోతున్న సిపిఎం అఖిల భారత మహా సభలకు ప్రతినిధుల రాక ప్రారంభమైంది. సోమవారం ఉదయం గుజరాత్ ప్రతినిధులు కన్నూరుకు చేరుకున్నారు. రైల్వేస్టేషన్‌లో వారికి ఘన స్వాగతం లభించింది.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved