కేరళ : సిపిఎం 23వ మహాసభల ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాసభ ప్రాంగణం ఈకే నయనార్ నగర్ ప్రాంగణం వద్ద పార్టీ కార్యకర్తలు తుది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు మంగళవారం మధ్యాహ్నానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పార్టీ మహాసభ సంఘీభావంగా కేరళ లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజానీకం తరలివస్తున్నారు. వీరితో ప్రాంగణం వద్ద ప్రాంగణం వద్ద
సందడి వాతావరణం నెలకొంది .












