తిరువనంతపురం : కేరళలో 23వ సిపిఎం అఖిల భారత మహాసభ బుధవారం ప్రారంభమమైంది. కన్నూరు నగరంలో ఉదయం 9 .30 గంటలకు మొదలైన ఈ మహాసభ ప్రారంభ సెషన్ ను లైవ్ లో తిలకించండి. సిపిఎం అగ్ర నాయకత్వం సీతారాం ఏచూరీ, ప్రకాష్ కరత్, బృందాకరత్, పినరయి విజయన్, బివి రాఘవులు.. తదితరులు పాల్గొన్నారు.
లైవ్ వీడియో కోసం ఈ వీడియోలపై క్లిక్ చేయండి
</p>










