Apr 07,2022 10:26

తిరువనంతపురం : సిపిఎం 23వ అఖిల భారత మహా సభలు కన్నూర్ లో బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు జెండా  ఆవిష్కరణతో మొదలైన  ఈ మహా సభలు  ఈ నెల 10తో ముగియనున్నాయి. తొలి రోజు విశేషాలను  ఈ వీడియో రూపంలో చూడండి

 </p>