Apr 10,2022 23:27
  • 17 మందితో పొలిట్‌బ్యూరో
  • 85 మందితో కేంద్ర కమిటీ
  • 17 మంది కొత్తవారు
  • 15 మంది మహిళలు

ఇకె నయనార్‌ నగర్‌ నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి తిరిగి ఎన్నికయ్యారు. మహాసభ చివరి రోజు ఆదివారం 85 మందితో నూతన కేంద్ర కమిటీని ఎన్నుకుంది. అలాగే కేంద్ర కమిటీకి ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులను, ఇద్దరు శాశ్విత ఆహ్వానితులను ఎన్నుకుంది. నూతన కేంద్ర కమిటీ సమావేశమై పార్టీ ప్రధాన కార్యదర్శిని, 17 మందితో పొలిట్‌ బ్యూరోను ఎన్నుకుంది. గత పొలిట్‌బ్యూరోలో ఉన్న హన్నన్‌ మొల్లా, ఎకె పద్మనాభన్‌, బిమన్‌ బసు స్థానంలో ఈ సారి ముగ్గురు కొత్తగా వచ్చారు. వారు రామచంద్ర దోమ్‌, ఎ విజయరాఘవన్‌, అశోక్‌ ధావలే. కేంద్ర కమిటీకి ఎన్నికైనవారిలో 17 మంది కొత్తవారు, 15 మంది మహిళలు ఉన్నారు. గత కేంద్ర కమిటీలో 94 మంది సభ్యులు ఉండగా, ఈ సారి ఆ సంఖ్య 85కి తగ్గింది.

85 మందితో కేంద్రకమిటీ

  • కేంద్ర కమిటీ :

1. సీతారాం ఏచూరి,
2. ప్రకాశ్‌ కరత్‌,
3. మాణిక్‌ సర్కార్‌,
4. పినరయి విజయన్‌,
5. బి.వి రాఘవులు,
6. బఅందాకరత్‌ (స్త్రీ)
7. కొడియేరి బాలకఅష్ణన్‌,
8. ఎం.ఎ బేబి,
9. సూర్యకాంత మిశ్రా,
10. మహమ్మద్‌ సలీం,
11. సుభాషిణి ఆలీ (స్త్రీ)
12. జి.రామకఅష్ణన్‌,
13. తపన్‌సేన్‌,
14. నిలోత్పల్‌ బసు
15. వి.శ్రీనివాసరావు,
16. ఎం.ఎ.గఫూర్‌,
17, సుప్రకాశ్‌ తాలుక్దర్‌,
18. ఇస్ఫాకర్‌ రెహ్మాన్‌ (కొత్తవారు)
19, లలాన్‌ చౌదరి (కొ..)
20. అవదేశ్‌ కుమార్‌,
21. కె.ఎం. తివారి,
22. అరుణ్‌ మెహతా,
23, సురేందర్‌ మాలిక్‌,
24. ఓంకార్‌ షాద్‌
25, మహమ్మద్‌ యూసఫ్‌ తరిగామి
26. ప్రకాశ్‌ విప్లవి (కొ..)
27. యు.బసవరాజ్‌ (కొ..)
28. ఎ.విజయ రాఘవన్‌,
29. పి.కె శ్రీమతి (స్త్రీ)
30, ఇ.పి జయరాజన్‌,
31. టి.ఎం థామస్‌ హైజాక్‌
32. కె.కె శైలజ (స్త్రీ)
33. ఎ కె బాలన్‌,
34. ఎలమరం కరీమ్‌,
35. కె. రాధాకఅష్ణన్‌,
36. ఎం.వి.గోవిందన్‌ మాస్టర్‌,
37. కె.ఎన్‌. బాలగోపాలన్‌ (కొ..)
38. పి.రాజీవ్‌ (కొ..)
39. పి.సతీదేవి (స్త్రీ) (కొ..)
40. సి.ఎస్‌.సుజాత (స్త్రీ) (కొ..)
41. జస్విందర్‌ సింగ్‌,
42. ఉదరు నార్కర్‌ (కొ..)
43. జె.పి గావిట్‌,
44. ఆలీ కిషోర్‌ పట్నాయక్‌,
45. సుఖ్విందర్‌ సింగ్‌ షెఖాన్‌,
46. అమ్రా రామ్‌,
47. కె.బాలకఅష్ణన్‌,
48, యు.వాసుకి (స్త్రీ)
49. పి.సంపత్‌,
50. పి.షణ్ముగం (కొ..)
51. తమ్మినేని వీరభద్రం,
52. చెరుపల్లి సీతారాములు,
53, జి.నాగయ్య,
54. జితేంద్ర చౌదరి,
55. అఘోర్‌ దేవ్‌ బర్మన్‌,
56. రమా దాస్‌ (స్త్రీ)
57. తపన్‌ చక్రవర్తి,
58. నారాయణ్‌కర్‌ (కొ..)
59. హీరాలాల్‌ యాదవ్‌,
60. రామచంద్ర దోమ్‌,
61. శ్రీదీప్‌ భట్టాచార్య,
62. అమియ పాత్రా,
63. రాబిన్‌ దేవ్‌,
64. సుజన్‌ చక్రవర్తి,
65. అబ్బాస్‌ రారు చౌదరి,
66. రేఖా గో స్వామి (స్త్రీ)
67. అంజు కర్‌, (స్త్రీ)
68. షామీక్‌ లాహిరి, (కొ..)
69. సుమిత్‌ దే (కొ..)
70. దెబ్లినా హెంబ్రాం, (స్త్రీ) (కొ..)
71. అశోక్‌ ధావలే
72. జోగేంద్ర శర్మ,
73. కె.హేమలత (స్త్రీ)
74. రాజేంద్ర శర్మ,
75. స్వదేశ్‌ దేవ్‌ రారు,
76. ఎస్‌.పుణ్యవతి (స్త్రీ)
77. మురళీధరన్‌,
78. అరుణ్‌ కుమార్‌,
79. విజూ కఅష్ణన్‌,
80. మరియం ధావలే (స్త్రీ)
81. ఎ.ఆర్‌. సింధు (స్త్రీ)
82. బి. వెంకట్‌ (కొ..)
83. ఆర్‌. కరుమలయన్‌ (కొ..)
84. కె ఎన్‌ ఉమేష్‌ (కొ..)
85. తరువాత వెల్లడిస్తారు.

  • కేంద్ర కమిటీ శాశ్విత ఆహ్వానితులు

1. రాజేంద్ర సింగ్‌ నేగి
2. సంజరు పరాటే

  • కేంద్రకమిటీ ప్రత్యేక ఆహ్వానితులు

1. ఎస్‌ రామచంద్రన్‌ పిళ్లై
2.బిమన్‌ బసు
3. హన్నన్‌ మొల్లా