Mar 25,2022 09:25

గుంటూరు : మార్చి నెల 28, 29 వ తేదీల్లో నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు, ఎఐటియుసి నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం చిలకలూరిపేటలోని స్థానిక కళామందిర్‌ సెంటర్‌లో సిఐటియు, ఎఐటియుసి నాయకులు పేరుబోయిన వెంకటేశ్వర్లు, పెలూరి రామారావు లు ప్రచారం చేస్తూ పట్టణంలోని పలుప్రాంతాల్లోనూ ప్రచారం చేశారు.