రైతులతో మాట్లాడుతున్న కష్ణ ప్రేమ్
ప్రజాశక్తి -కందుకూరు : కందుకూరు పొగాకు బోర్డు 26 వేలం కేంద్రం పరిధిలో పోన్నలూరు మండలం ఉప్పలదిన్నేలో జిపి ఐ కంపెనీ వారు పొగాకు బోర్డు ఆధ్వర్యంలో వ్యక్తిగత రక్షణ పరికరాలు ఉచితంగా రైతులకు పంపిణీ చేశారు. జిపిఐ ప్రతినిధి పి కష్ణ ప్రేమ్ మాట్లాడారు. జీ పి ఐ కంపెనీ నుండి పి. కష్ణ ప్రేమ్, ఉన్నం శ్రీనివాస్, బోర్డ్ తరఫున వేలం నిర్వహణా అధికారి మీనా, ఫీల్డ్ ఆఫీసర్ ఉపెంద్ర ఉన్నారు.










