అండర్-19 వాలీబాల్ జట్టు సభ్యులు
ప్రజాశక్తి -ఉలవపాడు :ఈ నెల 26, 27, 28 తేదీల్లో విశాఖపట్నం ఎస్‌జిఎ ఆధ్వర్యంలో అండర్-19 వాలీబాల్ పోటీలలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సంపాదించిన ప్రకాశం జిల్లా జట్టుకు ఉలవపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది అభినందనలు తెలిపారు. ప్రకాశం జిల్లా టీమ్‌లో నలుగురు ఉలవపాడు జూనియర్ కళాశాల విద్యార్థులు ఉన్నారు.










