మాట్లాడుతున్న మాజీ ఎంపి మేకపాటి
మాట్లాడుతున్న మాజీ ఎంపి మేకపాటి
రాపూరులో మాజీ ఎంపి మేకపాటి
రాపూరు:మండలంలోని వైసిపి నాయకులు మధు రెడ్డితో మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి అతని కుమారుడు ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డిలు పలు విషయాలు చర్చించుకున్నారు. వీరితో పాటు వెంకటగిరి ఇన్‌ఛార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మేరిగ మురళీధర్, వైసిపి నాయకులు దందోలు నారాయణరెడ్డి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.










