ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరీశీలిస్తున్న ఆధికారులు
ప్రజాశక్తి -కందుకూరు :పట్టణ సమీపంలోని మహదేవపురం జంక్షన్ వద్ద ప్రమాదాలు ఎక్కువవుతున్నాయనే ఉద్ధేశ్యంతో ఆ ప్రాంతాన్ని మంగళవారం ఆధికారుల బృదం పరీశీలించింది. రోడ్డు ప్రమాదాలను ఎలా నివారించాలనే విషయంపై వారు చర్చించారు. మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్, బ్రేక్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ రఫీ, కందుకూరు సిఐ వెంకట్రావు ఉన్నారు.










