Jan 12,2023 21:40

క్యాలెండర్‌ ఆవిష్కరిస్తున్న సీనియర్‌ సివిల్‌జడ్జి, ప్రజాశక్తి సిబ్బంది

పెనుకొండ : పట్టణంలోని సీనియర్‌ సివిల్‌ జడ్జి ఛాంబర్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం. శంకర రావు 'ప్రజాశక్తి కోర్టు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా రాసే ప్రజాశక్తి దిన పత్రిక దినాదినాభివృద్ధి చెందాలని ఆకాక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి ఎడిషన్‌ మేనేజర్‌ వేణుగోపాల్‌, సిబ్బంది డి. నాగార్జున, రిపోర్టర్‌ కె. నవీన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.