శింగమాల సుబ్రమణ్యం (ఫైల్ పొటో)
శింగమాల సుబ్రమణ్యం (ఫైల్ పొటో)
ప్రభుత్వ సహాయ కార్యదర్శిగా
కష్ణపట్నం వాసి
నెల్లూరు ప్రతినిధి:ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో విజిలెన్స్ కమిషన్ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నటువంటి కష్ణపట్నం వాసి శింగమాల సుబ్రహ్మణ్యంకు మంగళవారం ప్రభుత్వ సహాయ కార్యదర్శిగా ఉద్యోగోన్నతి లభించింది. దీంతో ఆయనను అదే శాఖలో ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ కమిషన్ కార్యాలయంలోనే ప్రభుత్వ సహాయ కార్యదర్శిగా నియమితులయ్యారు. శింగమాల సుబ్రహ్మణ్యంకు ఉద్యోగోన్నతి లభించడంపై మిత్రులు కష్ణపట్నం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.










