Jul 10,2021 10:35

ఏలూరు (పశ్చిమ గోదావరి) : ఎగువన కురుస్తోన్న వర్షాల కారణంగా... పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. కాపర్‌ డ్యాం వద్ద గోదావరి నీరు 27.1 మీటర్లకు చేరింది. మరోవైపు స్పిల్వే 48 గేట్ల నుండి స్పీల్‌ చానల్‌లోకి 32000 క్యూసెక్కుల గోదావరి నీరు పారుతోంది.