Mar 02,2023 19:05

ప్రచారం చేస్తున్న దశ్యం

ప్రజాశక్తి -కందుకూరు : పట్టణంలోని సాయి నగర్‌, నాంచారమ్మ కాలనీ, బొడపాటి వారి కొస్తాలు, ముప్ప రాజు వారి కోస్తాలు, కొండి కందుకూరు, ఎర్ర వడ్డీ పాలెం, మడమర వడ్డీ పాలెంలలో పట్టభద్రుల ఎంఎల్‌సి ఆభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డి, ఉపాధ్యాయ ఎంయల్‌సి ఆభ్యర్థి పి బాబు రెడ్డిని గెలిపించాలని, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, ఇంటి, ఇంటి ప్రచారం గురువారం నిర్వచించారు. ప్రజా సంఘాల నాయకులు పిజే విలియం, ఎం రమేశ్‌, జివి శేషారావు, జి వెంకటేశ్వర్లు పాల్గోన్నారు .