నవజాత శిశు స్థిరీకరణ యూనిట్‌ను ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ
ప్రజాశక్తి -కందుకూరు : ఉలవపాడు ప్రజా వైద్యశాలలో ఎంఎల్‌ఎల మహీధర రెడ్డి నవజాత శిశు స్థిరీకరణ యూనిట్‌ను సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ యూనిట్‌ను మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. డాక్టర్ సతీష్ కుమార్, సహచర వైద్యులు, హాస్పిటల్ చైర్మన్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.










