గోరంట్ల : హిందూపురం పార్లమెంట్ టిడిపి కార్యదర్శి కొత్తపల్లి నరసింహప్ప యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా నరసింహప్ప నారా లోకేష్ కు పుష్పగుచ్చం అందజేశారు.
కనగానపల్లి : నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెట్టం వెంకటేష్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన లోకేష్‌కు పుష్పగుచ్చం అందేజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో టడిపి కదిరి నియెజకవర్గం ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : కదిరి నియోజకవర్గంలో నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు కురుబ కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్బంగా టీడీపీ యువనేత నారా లోకేష్ కు పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.










