భోగి మంటలు వేస్తున్న దశ్యం
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :మండలంలోని సౌత్ అములూరులోని ప్రాథమికొన్నత పాఠశాలలో బుధవారం ముందస్తు సంక్రాతి సంబరాలు నిర్వహించారు. ఉపాధ్యాయులు షేక్. అహ్మద్ బాషా పర్యవేక్షణ లో ఈ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా సర్పంచ్ చెరు కూరు సరళ హాజరై మాట్లాడారు.ఉపాధ్యాయులు ఎ. సుభాషిణి, కె. వసంత లక్ష్మి, సచివాలయం సిబ్బంది సునీజ, గ్రామస్తులు తెలిపారు. ప్రధా నోపాధ్యా యులు బి. రామానుజయ్య విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.










